ఉచిత బస్సు ప్రయాణంలో కీలక మార్పు, తాజా మార్గదర్శకాలు..!!

Read more at: https://telugu.oneindia.com/news/vijayawada/ APSRTC కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకం నిర్వహణ పైన ప్రత్యేకంగా ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ.. అవసరమైన మార్పులు సూచిస్తోంది. తక్కువ సమయంలోనే ఎక్కువ మంది ఈ పథకం వినియోగించుకున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో ఉచిత బస్సు పథకం విస్తరణలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇది మహిళా ప్రయాణీకులకు వెసులుబాటు గా మారనుంది.

ఉచిత బస్సు ప్రయాణంలో కీలక మార్పు, తాజా మార్గదర్శకాలు..!! Read More »